సౌత్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్, టాలెంట్ కలగలిసిన కొత్త తారలు మెరవడం సహజం. కానీ, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తోంది మీరా రాజ్. మీరా రాజ్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘సన్ ఆఫ్’ (Son Of) ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ప్రోమోలు, పాటల్లో మీరా తన అందంతోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. సాధారణంగా ఉత్తరాది భామలు తెలుగులో నటించినా డబ్బింగ్…