Vijay Antony Daughter Meera Postmortem Completed: తమిళ కంపోజర్, నటుడు విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. విజయ్ ఆంటోని 16 ఏళ్ల కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒకరకంగా మీరా మరణ వార్తతో తమిళ పరిశ్రమ మేల్కొంది. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పించేందుకు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా 12వ తరగతి చదువుతున్న క్రమంలో ఆమె ఒత్తిడికి గురై ఈ…