Meera Chopra marries Rakshit Kejriwal: బి-టౌన్‌లో రెండు పెద్ద పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా పెళ్లి ఈరోజు గ్రాండ్ గా జరుగ
Meera Chopra: ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. కొంతమంది ప్రేమించినవారికి పెళ్లి చేసుకోగా .. ఇంకొంతమమంది పెద్దలు చూపించినవారిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక ఆ లిస్ట్ లోకి తాను కూడా చేరుతున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ మీరా చోప్రా.
మీరా చోప్రా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగు లో అంతగా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా హీరోయిన్ మీరా చోప్రా వరుసగా ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెడుతోంది.ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్…
Meera Chopra Slams Those Blaming BJP For Communal Violence In Haryana: బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమకి కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా మళ్ళీ తెలుగు వారిలో గుర్తింపు…
బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత అమ్మడికి ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఒకానొక రోజు చిట్ చాట్ సెషన్ లో తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా.. మహేష్ బాబు పేరు చెప్పిన మీరా.. అదే…
నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ…