భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు అందుకుంటుంది. ఇందులో భాగంగా సంక్రాంతి బరిలో ఉన్న ‘ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో సక్సెస్ అందుకోడానికి సిద్ధం అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎంత జోరుగా జరుగుతున్నాయి. మీనాక్షి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గోంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది తన…