Meenakshi Chaudhary in Another Tollywood Big Project: ఉత్తరాది భామ మీనాక్షి టాలీవుడ్ లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో భారమవుతోంది. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఖిలాడీ హిట్ లాంటి సినిమాలలో నటించి వరుస హిట్లను అందుకుంది. ఆ తర్వాత గుంటూరు కారం అనే సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్ర చేసింది కానీ ఆ పాత్ర ఆమెకు కానీ సినిమాకి గాని పెద్దగా యూస్ అవ్వలేదు.…