Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు… ఆ రాజు గారి పెళ్లి సందడి జోరు మామూలుగా లేదు. ఇంతకీ ఆ రోజు ఎవరో తెలుసా.. నవీన్ పొలిశెట్టినే. ఆయన హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ఈ రోజు మేకర్స్ ‘రాజు గారి పెళ్లి రో’ అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఎంతో ఎనర్జిటిక్‌గా పాడి ఆకట్టుకోగా, మిక్కీ జె. మేయర్ సంగీతం…