Tier 2 hero’s Fight : ‘భోగి’కి బాక్సాఫీస్ సవాల్.. నాని, విజయ్ దేవరకొండ మధ్యలో శర్వానంద్ గట్టెక్కుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘భోగి’ విడుదల తేదీ ఖరారు కావడంతో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ మొదలైంది. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ తేదీ శర్వానంద్‌కు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, దీనికి అటు ఇటుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి.
Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్‌ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
శర్వానంద్ సినిమా విడుదల కావడానికి వారం ముందే, అంటే ఆగస్టు 21న నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదల కానుంది. నాని ఫామ్‌లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘భోగి’ విడుదలైన రెండు వారాల తర్వాత, సెప్టెంబర్ 11న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రణబలి’తో థియేటర్లలోకి రానున్నారు.
ఒకవైపు నాని ‘క్లాస్ + మాస్’ హైప్, మరోవైపు విజయ్ దేవరకొండ క్రేజ్ మధ్యలో ‘భోగి’ బిగ్ ఫైట్ ని ఎదురుకోవాల్సి ఉంటుంది. నాని సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే రెండో వారంలో కూడా అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరోవైపు విజయ్ సినిమా కోసం అప్పటికే ప్రమోషన్లు పీక్స్‌లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘భోగి’ టీమ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే చాలా విభిన్నమైన, పవర్‌ఫుల్ కథతో సాలిడ్ టాక్ రాబట్టాల్సి ఉంటుంది. విభిన్నమైన కథాంశాలతో వచ్చే శర్వానంద్, ఈసారి ‘భోగి’తో ఆ ఇద్దరు స్టార్ల పోటీని తట్టుకుని ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడతారో చూడాలి. ఈ ముగ్గురు యంగ్ హీరోల మధ్య జరగబోయే ఈ బాక్సాఫీస్ వార్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!