Meena Sagar: సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక స్టార్ హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ఇస్తే.. నెక్స్ట్ డే నుంచే వారు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమ, పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అలాంటి పర్సనల్ విషయాలపై ఎవరైనా ఒత్తిడి తీసుకురాకూడదు అని నటి మీనా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు.