బస్సు దిగిన ప్రయాణికులంతా కలిసి బస్సును నెడుతూ డ్రైవర్ కి సాయం అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా విలువైన సమయం.. అయినా కూడా సమయం పక్కనపెట్టి ఒకరికొకరు ఎంత సాయం చేసుకున్నామనేది ముఖ్యం అనే టైటిల్ తో ఈ వీడియోను ఫస్ట్ @medohh777 ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు.