హైదరాబాద్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కొన్ని స్తంభాలు కొన్ని అడుగుల మేర మునిగి నిర్మాణానికి ముప్పు వాటిల్లిన ఘటనపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ , తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాయి. breaking news, latest news, telugu news, medigadda barrage
Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ బ్యారేజీ 15వ స్తంభం నుంచి 20వ పిల్లర్ వరకు వంతెన వంగి కనిపిస్తోంది.
మేడిగడ్డ బ్యారేజ్ 15 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు మహారాష్ట్ర అధికారులు.. దీంతో.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీకి దాదాపు 53 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి చేరుతోంది.. దీంతో ఈ రోజు ఉదయం బ్యారేజీ 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. 15 గేట్ల ద్వారా 31,100…