Home
Medicine
Medicine News
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. మెదడులోని నాడీకణాల (నర్వ్ సెల్స్) కార్యకలాపాలను కాంతి ద్వారా నియంత్రించేందుకు దోహదపడిన కీలక పరిశోధనలకు గాను కార్ల్ డైసెరోత్, పీటర్ హెగెమన్, జార్జ్ నాగెల్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. -
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్‌లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
US Woman Shocked: అమెరికాలో అత్యాధునిక వైద్యం లభిస్తుంది, భారత్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయనే వారికి ఈ యూఎస్ మహిళ వీడియోనే కనువిప్పు. అమెరికా, భారత్‌లో మందుల రేట్లపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో ఒక ట్యాబ్లెట్ సుమారు 900 డాలర్లు (సుమారుగా రూ. 85,000)లకు లభిస్తుంటే, అదే ట్యాబ్లెట్ భారత్‌లో రూ. 35 నుంచి రూ. 300 మధ్య లభిస్తోందని ఆమె… -
Trump: వాణిజ్య యుద్ధాన్ని సమర్థించిన ట్రంప్.. ‘ఔషధం అవసరం’ అంటూ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్ కుదేలైపోయింది. అమెరికా మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లు కకావికలం అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ అయితే అల్లకల్లోలం అయింది. ఇదే అంశంపై ఆదివారం ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా చాలా తేలిగ్గా తీసుకున్నారు. -
Vizag: మెడిసిన్ కొనడానికి వచ్చి ప్రాణాలు విడిచిన వ్యక్తి..
Vizag: విశాఖపట్నంలో మందుల కోసం వచ్చి మెడికల్ షాప్ దగ్గరే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయనగరం జిల్లా బుదరాయవలసకు చెందిన రమణ (60)గా గుర్తింపు. -
Paracetamol : భారత్ లోనే తయారీ.. అతితక్కువ ధరకే లభించనున్న పారాసెటమాల్
Paracetamol : చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR ) సిద్ధమవుతోంది. -
Nobel Prizes 2024: నోబెల్ బహుమతుల ప్రకటన.. వైద్యశాస్త్రంలో ఇద్దరికి బహుమతి
2024 సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. మైక్రోఆర్ఎన్ఏ (జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రం)ను కనుగొన్నందుకు ఇద్దరికీ ఈ గౌరవం లభించింది. సోమవారం.. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది. -
Eyes Care Tips: కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..
భారతదేశంలో కంటిశుక్లం పెద్ద సమస్యగా మారుతోంది. WHO, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ (NPCB) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారత్ లో 22 మిలియన్లకు పైగా ప్రజలు అంధులుగా ఉన్నారు. -
Dengue: డెంగ్యూకు మందు రెడీ.. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం
డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్
Medicine: ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పాకిస్థాన్‌లో రోజుకో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. పాకిస్తాన్ ప్రజలు కూడా ఆహార సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
QR Code on Medicines: మెడిసిన్స్ అసలైనవో, నకిలీదో ఇక నుంచి ఈజీగా కనిపెట్టవచ్చు
QR Code on Medicines: మీరు తీసుకున్న మెడిసిన్స్ నకిలీవని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు మీకు ఇప్పుడు అలాంటి భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తోంది.
తాజావార్తలు
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!