మన నిత్యజీవితంలో పరిసరాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో, మనకు తెలియకుండానే మన ఇంట్లోకి ప్రవేశించే జీవుల పట్ల అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. అటువంటి జీవులలో ఎలుకలు ప్రధానమైనవి. ఎలుకలు కేవలం ఆహారాన్ని పాడుచేయడమే కాకుండా, మనుషులను కరిచినప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. చాలామంది ఎలుక కాటును ఒక చిన్న గాయంగానో లేదా సాధారణ గీతగానో భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, మురికి కాలువలు , అపరిశుభ్ర ప్రాంతాల్లో తిరిగే ఎలుకల శరీరంలో,…