ఈకమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్”. హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా “థగ్ లైఫ్” జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన…
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్…
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రిప్లై ఇచ్చారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పాను. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.…