బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై దేశం ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా బీజేపీ తీరును పలు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఇదిలా ఉంటే ఖతార్, యూఏఈ, లెబనాన్, సౌదీ, ఇరాక్, మలేషియా వంటి పలు ముస్లిం దేశాలు మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై భారత్…
చారిత్రాత్మక మక్కా మసీదులో చేపట్టిన మరమ్మతులు, పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రంజాన్‌లోపు పనులు పూర్తి చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ హెరిటేజ్ శాఖను కోరింది. 17వ శతాబ్దపు మసీదు మరమ్మతు పనులను 2017లో అధికారులు ప్రారంభించారు. తొలుత 18 నెలల గడువును అధికారులు నిర్దేశించగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 8 కోట్లు మంజూరు చేసింది. వారసత్వ కట్టడాల…