ఈ మధ్య ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అవంతిక వందనపు అందరికీ గుర్తే ఉంటుంది.. ఈమె ఇప్పడు ప్రపంచం మొత్తం గుర్తించేలా హాలివుడ్ సినిమాలో నటించింది..తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకు లు కూడా భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను…