Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ప్రిస్టిన్ కేర్ zoi హాస్పిటలో డ్రగ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఈ ఆసుపత్రిలో ఓ పాత నేరస్థుడు ఆసిఫ్ డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. 2024లో ఆసిఫ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్‌లో ముంబై నుంచి mdma డ్రగ్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 2025 మేలో బెయిల్ పైన బయటకు వచ్చాడు నేరస్థుడు ఆసిఫ్.. ఈజీ మనీకి అలవాటు పడి, డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. తాజాగా అమీర్‌పేట్‌లోని ప్రిస్టిన్ కేర్…
Drugs : అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో…