మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జూలై 9, 2021న విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమాతో మొదలైన MCU ఫేజ్ 4లో సాంగ్ ఛీ, ఎటర్నల్స్, స్పైడర్ మ్యాన్ నో వే హోం, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, థార్ లవ్ అండ్ థండర్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ బయటకి వచ్చాయి. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సూపర్ హీరోస్ లో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ‘ఐరన్ మాన్’. టోనీ స్టార్క్ నటించిన ఐరన్ మాన్ రోల్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. MCU మొదలయ్యిందే 2008లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్’ సినిమాతో. MCU ఫేజ్ 1లోనే ఐరన్ మ్యాన్ పార్ట్…