వర్షం కారణంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమమైంది. అయితే గురువారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుపై ఇరు జట్లు కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించడమే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలకు కూడా భారత్‌కు ముఖ్యమైనది. ఉత్కంఠభరితంగా సాగే మరో మ్యాచ్‌లో…