రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది అభిమానుల ను మనసులను గెలిచాడు. ఇకపోతే ఆంతర్జాతీయ క్రికెటర్స్ వారి కెరియర్ లో భాగంగా విదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి. ఒక్కో దేశంలో కొరకమైన స్టేడియమ్స్ ఉంటాయి. దాంతో ఒక్కో దేశంలో ఒక్కో ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే టీమిండియా ఆటగాళ్లు వేరే దేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన సమయంలో అక్కడ ఉన్న క్రికెట్ అభిమానుల నుంచి కూడా మంచి…