ఇటీవల మయసభ సిరీస్లో కృష్ణమ నాయుడు పాత్రలో మెరిసిన ఆది పినిశెట్టి గురించి దర్శకుడు దేవా కట్ట ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే ”ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు. కానీ, ఆది కథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు—తానై సంపాదించుకున్న గుర్తింపు. ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక…