హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడే వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, అధికారులు, కార్మిక సంఘాలు. కార్మికుడి డ్రెస్ లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు మంత్రి మల్లారెడ్డి. మంత్రి శ్రీనివాసయాదవ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి. చిన్నస్థాయి కార్మికుని నుండి తన జీవితాన్ని ప్రారంభించారు. చిన్నతనం నుండి కష్టపడి ఈ స్థాయికి మల్లారెడ్డి…