Anurag Kashyap : స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్ ఫ్లిక్స్ మీద తనకున్న అసహనాన్ని మరోసారి బయటపెట్టారు. తాజాగా యూకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ’అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్ గురించి ఆయన మాట్లాడారు. ‘అడోలసెన్స్ సిరీస్ అద్భుతంగా ఉంది. కానీ ఇలాంటి వెబ్ సిరీస్ లను మన ఇండియన్ నెట్ ఫ్లిక్స్ అస్సలు ఎంకరేజ్ చేయదు. నెట్ ఫ్లిక్స్ ఇండియా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు..…