విక్రాంత్ రోణా తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మ్యాక్స్ మూవీతో బాక్సాఫీసును దుల్లగొట్టేశాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచాడు. ఎప్పుడో ఎనౌన్స్ చేసిన కిచ్చా 47 మళ్లీ లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బిల్లా రంగా బాషాను మార్చిలో సెట్స్ పై తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ సెట్ కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విక్రాంత్ రోణ ఫేం అనూప్ భండారీ…
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఆ గుర్తింపుతో అయన నటించిన పలు సినిమాలో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సుదీప్ నటించిన విక్రాంత్ రాణా సినిమా తెలుగులోను మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మ్యాక్స్”.తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ…
టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ గా, హీరోగా రానించి తర్వాత విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్.. తాజాగా మరో నెగటివ్ రోల్ ను అంగీకరించాడు. ఈసారి అతడు విలన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు.కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ లో సునీల్ విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పుష్ప, జైలర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సునీల్ కు.. ఇప్పుడు శాండల్‌వుడ్ నుంచి పిలుపు రావడం గమనార్హం. కిచ్చా సుదీప్ నటిస్తున్న…
డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమా గత సంవత్సరం విడుదల అయి మంచి విజయం సాధించింది.ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన డాగ్.. మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. ఈ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందినదీ.దాని అసలు పేరు సాషా.తాజాగా సాషా తీవ్ర జర్వంతో కన్నుమూసింది.. సాషా మరణించడంతో నివాళి అర్పిస్తూ అడివి శేషు ఎమోషనల్ పోస్టు పెట్టారు. సాషా మరణ వార్త విని అడివి శేష్ ఎంతో ఎమోషనల్…