Mawaa Enthaina Lyrical Song Released From Guntur Kaaram Movie: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యువ నాయికలు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు…