Shiva Karthikeyan: కెరీర్ మొదట్లో కామెడీ క్యారెక్టర్లు చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు శివ కార్తికేయన్. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ.. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు.