Mauni Amavasya 2026: నేడు (జనవరి 18, 2026) మౌనీ అమావాస్య. హిందూ ధర్మంలో ఈ రోజు చాలా పవిత్రమైనది. నేడు చేసే ప్రతి మంచి పని సాధారణ రోజులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర భావంతో రోజును ప్రారంభిస్తారు. మౌనీ అమావాస్య రోజు ముఖ్యంగా స్నానం, దానం, పితృ తర్పణం, విష్ణు భగవానుడి పూజలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెల్లవారుజామున నదిలో స్నానం చేసే…