Little hearts : సెప్టెంబర్ 5న థియేటర్లలోకి మూడు సినిమాలు రాగా.. అందులో లిటిల్ హార్ట్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అదరగొడుతోంది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మౌళి తనూజ్ హీరోగా శివానీ నగరం హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో మౌళి హీరోగా నిరూపించుకున్నాడు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే మౌళి తనూజ్ కు ఇది హీరోగా తొలి సినిమానే. కామెడీ పరంగా బాగా అదరగొట్టేసింది. ఈ సినిమాకు మౌళి…