‘యాషెస్’.. టెస్టుల్లో ప్రతిష్ఠాత్మక సిరీస్‌గా కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ యాషెస్ సిరీస్ కోసం హోరాహోరీగా తలపడుతాయి. పోటీ ఎంతలా ఉంటుందంటే.. ప్లేయర్ గాయపడినా కూడా జట్టు కోసం ఆడుతుంటాడు. ఐదు టెస్టుల సిరీస్ యాషెస్‌పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 21 నుంచి యాషెస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్ కారణంగా అతడి కూతురు, వ్యాఖ్యాత…