అలనాటి నాయిక మాధవి నటించిన ‘మాతృదేవో భవ’ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆ మూవీతో కనెక్ట్ అయ్యారు, ధియేటర్ లో కన్నీరు పెట్టారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘మాతృదేవోభవ’ అనే టైటిల్ తోనే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఇందులో
ఈరోజు మహిళా దినోత్సవం. నిజం చెప్పాలంటే ఏదో ఒక రోజు కాదు. ప్రతి రోజు స్త్రీమూర్తులదే. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా మమతానురాగాలు పంచే స్త్రీమూర్తికి ప్రతిరోజూ మహిళా దినోత్సవమే. మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిధిదేవోభవ అని “స్త్రీ”ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్