Matheesha Pathirana Says MS Dhoni is playing my father’s role: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఎందరో క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. భారత ప్లేయర్స్ మాత్రమే కాదు.. విదేశీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక బౌలర్, జూనియర్ మలింగ మతీశా పతిరన అందులో ఒకడు. 2022లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన పతిరన.. 2023లో 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. ఇక 2024లో సత్తా…