Home
Maternal Health
Maternal Health News
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
Pregnancy Care : గర్భధారణ సమయంలో కాబోయే తల్లులు సాధారణంగా మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి, , కడుపులోని శిశువు ఎదుగుదలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వీటన్నింటి మధ్య చాలామంది ఒక సాధారణ వైద్య పరీక్షను పెద్దగా పట్టించుకోరు. చేయడానికి కేవలం రెండు నిమిషాలు కూడా పట్టని ఆ పరీక్షే.. “రక్తపోటు (బీపీ) పరీక్ష”. చాలా సందర్భాలలో అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎలాంటి శారీరక అసౌకర్యం లేదా స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే మహిళలు దీన్ని… -
Normal Delivery Benefits : నార్మల్ డెలివరీ సీక్రెట్స్.. తల్లికి, బిడ్డకు కలిగే టాప్ ప్రయోజనాలు ఇవే!
ప్రస్తుత కాలంలో సిజేరియన్లు పెరుగుతున్నప్పటికీ, ప్రకృతి సిద్ధంగా జరిగే నార్మల్ డెలివరీనే తల్లికి, బిడ్డకు శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రసవ వేదన అనేది ఒక మధురమైన అనుభూతి మాత్రమే కాదు, అది బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది కూడా. సిజేరియన్ (ఆపరేషన్) తో పోలిస్తే నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, ప్రతి గర్భిణీ దీనికే ప్రాధాన్యత ఇస్తారు. తల్లి ఆరోగ్యంగా కోలుకోవడం నుండి, బిడ్డలో రోగనిరోధక శక్తి పెరగడం వరకు నార్మల్… -
Safe Pregnancy After 40 : 42 ఏళ్లకు తల్లి అవుతున్న కత్రినా.. ఈ లేట్ ప్రెగ్నెన్సీ పై గైనకాలజిస్ట్ ఏమంటున్నారు అంటే..
అమ్మతనం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో అనుభూతి చెందదలిచే మధురమైన క్షణం. అయితే, నేటి సొసైటీలో ఎక్కువ మంది మహిళలు వివాహం ఆలస్యంగా చేసుకోవడం వలన, ఈ అనుభూతికి ఆలస్యం అవుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. పెళ్లి సాధారణంగా యవ్వనంలో, బాల్యం తర్వాత, వ్యక్తి వైవాహిక జీవితానికి అడుగు పెట్టినప్పుడు జరుగుతుంది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం కూడా ప్రకృతి ధర్మం. సాధారణంగా, మహిళల్లో 13 సంవత్సరాల వయసులో సంతానోత్పత్తి ప్రారంభమయ్యే శక్తి ఏర్పడుతుంది. అబ్బాయిలలో అయితే, 14–15… -
Normal Delivery: నార్మల్ డెలివరీ కావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి!
Normal Delivery: నేడు ఎంతో మంది గర్భిణీలు నార్మల్ డెలివరీ కావడం చాలా కష్టంగా మారింది. అయితే, దీనికి వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. అయితే ఈ విషయంలో నార్మల్ డెలివరీకీ మద్దతు ఇచ్చే డాక్టర్‌ను కనుగొనడం చాలా అవసరం. ఒకవేళ డాక్టర్‌కు మీరు ఎంచుకున్న డెలివరీ పద్ధతిపై నమ్మకం లేకపోతే, మీకు పూర్తిగా సహకారం లభించకపోవచ్చు. అందుకే, మొదటి అడుగు ఓ మంచి సపోర్టివ్ డాక్టర్‌ను ఎంచుకోవడం మంచిది. ఇకపోతే, నార్మల్ డెలివరీ కావటానికి కొన్ని చిట్కాలు… -
Doctor Negligence: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం? పురిటిలోనే మరణించిన బిడ్డ!
Doctor Negligence: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనకి ఇప్పుడు ఓ నిండు ప్రాణం భలి అయ్యింది. డెలివరీ కోసం గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరిన గర్భిణీ విల్లా రవళికి సరైన వైద్య సేవలు అందకపోవడంతో, పుట్టబోయే బిడ్డ మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. విల్లా రవళిని నార్మల్ డెలివరీ కోసం వైద్యులు ఆసుపత్రిలో ఉంచినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో ఆపరేషన్ చేయాలని.. లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళతామని కుటుంబ సభ్యులు… -
Pregnant Women Precautions: పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భధారణ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Pregnant Women Precautions: అమ్మ కావడం అనేది ఎంతో అందమైన అనుభూతి. ప్రతి మహిళ తన జీవితంలో ఈ అద్భుతమైన క్షణాన్ని అనుభవించాలనుకుంటుంది. అయితే, గర్భవతిగా ఉండేటప్పుడు మహిళలు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అయితే, ఈ సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆమె భవిష్యత్ శిశువు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. శిశువు ఆరోగ్యకరంగా ఉండేందుకు గర్భవతిగా ఉన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..