ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీకి భారీగా ఫైన్ పడింది. అంపైర్లతో గొడవ నేపథ్యంలో భాగంగా విరాట్ కోహ్లీకి ఈ ఫైన్ వేధించబడింది. అంపైర్స్ తో గొడవ ఐపీఎల్ లో నిబంధనలో భాగంగా విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో ఏకంగా 50%…