Master Movie: 'మాస్టర్' సినిమా టైటిల్ చూస్తే, ఈ తరం వాళ్ళు అది తమిళ హీరో విజయ్ సినిమా అనుకుంటారేమో! కానీ, పాతికేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన 'మాస్టర్' సినిమా ఘనవిజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జీవితంలో ఒక్కసారైనా కలవాలని వారు తపించిపోతుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ అనే యువకుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అయితే గంగాధర్ ఓ దివ్యాంగు�