మాస్ మహారాజ రవితేజ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల అయింది. ఒక వైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే కెరీర్ లో RT75 సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డారు. RT75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయినా కూడా ఆయన షూటింగ్ ను కంటిన్యూ చేయడంతో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు.…