SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య 8వ మ్యాచ్ జరిగింది. డర్బన్ జట్టు బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్‌తో ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో, క్లాసెన్ 10వ ఓవర్ 5వ బంతిని కాస్త బలంగా బ్యాక్‌ఫుట్ నుంచి కొట్టాడు. దాంతో 87 మీటర్ల దూరాన్ని దాటిన ఈ సిక్సర్ స్టేడియం పైకప్పుపై పడింది. అక్కడ నుంచి బౌన్స్ అయి బంతి నేరుగా పక్కనే ఉన్న…