తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. కౌహ్సియుంగ్ లో ఇవాళ ఉదయం 13 అంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాప్తించాయి.. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 41 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు అధికారులు.. కౌహ్సియుంగ్‌లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు.. గురువారం వేకువజామున మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా భవనం మొత్తం వ్యాప్తించాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న…