అతడు, ఖలేజా లాంటి కల్ట్ స్టేటస్ ఉన్న సినిమాలని ఇచ్చిన మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా అనే స్టేట్మెంట్ ఇస్తూ గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో మహేష్ బాబు పోకిరి రోజులని గుర్తు చేసే రేంజులో ఉండడంతో, గుంటూరు కారం ఘాటుకి యూట్యూబ్ మొత్తం షేక్ అయ్యింది. 24 గంటల్లో ఒక మట్టి తుఫానులా యూట్యూబ్ కి…
ఘట్టమనేని అభిమానులు చాలా స్పెషల్… ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు. ఘట్టమనేని ఫాన్స్ మాత్రమే సినిమా కాస్త వీక్ గా ఉంది అని అర్ధం అయితే చాలు మహేష్ అన్నా ఇలాంటి సినిమాలు మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. క్రిటిక్స్ కన్నా ముందే సినిమాని రిజల్ట్ ని చెప్పేస్తూ ఉంటారు ఈ ఫాన్స్. అంత క్రిటికల్ గా ఉంటారు కాబట్టే ఘట్టమనేని ఫాన్స్ చాలా…