Akhanda-2 : అఖండ-2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్…