King Nagarjuna Birthday Special: కింగ్ నాగార్జున పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఆయన అభిమానులకి ఒక మంచి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆగష్టు 29న, సూపర్ హిట్ సినిమా మాస్ మళ్ళీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను 4K ఫార్మాట్‌లో మళ్లీ విడుదల చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన మాస్ సినిమా అప్పటికి నాగార్జునకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన మాస్ సినిమాను నాగార్జున…