Writer Padmabhushan: చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ఎవరి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరం చెప్పలేం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్లు అయిన వారు ఉన్నారు.. ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి విజయాలను అందుకొని అందరి దృష్టిలో పడినవారు ఉన్నారు.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్‌లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది.
మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో 'రావణాసుర' ఒకటి కావడం గమనార్హం.
మాస్ మహరాజా రవితేజ ఓ సినిమాలో ఉన్నారంటే, అందులో ఆయన పాత్ర వినోదం భలేగా పండిస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే రవితేజ కూడా ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు.
Raviteja:చిత్ర పరిశ్రమలో హీరోలకు అప్ అండ్ డౌన్స్ సహజం. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆ తర్వాత వచ్చే ఒక్క హిట్ తో మరో రెండేళ్ళు సర్వైవ్ కావచ్చు.
Waltair Veerayya: మెగా మాస్ జాతర మొదలైయిపోయింది. వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇంకేంటి మెగా అభిమానులతో వైజాగ్ మాపొత్తం నిండిపోయింది.
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా తన ఛరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడలేదు. సైరాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా యావరేజ్‌గానే నిలిచింది. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఇతర హీరోలపై అతిగా ఆధారపడుతున్నాడు. ఈ నేపథ్య�
మాస్ మహారాజ రవితేజ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఎలా ఉంటుందో ‘క్రాక్’ మూవీ నిరూపించింది. గతేడాది జనవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీలో ‘పోతురాజు వీరశంకర్’ అనే పోలిస్ పాత్రలో రవితేజ కనిపించాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా న
మాస్ మహారాజా రవితేజ నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ ని ‘ధమాకా’ కోసం చేశాడు. టీజర్ నుంచి మొదలుపెట్టి సాంగ్స్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చెయ్యడంలో ధమాకా చిత్ర యూనిట్ సూపర్ సక్సస్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వడం ధమ�
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో రవితేజ ముందెన్నడూ లేనంత జోష్ చూపిస్తున్నాడు. అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తూ ‘ధమాకా’ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తున్న రవితేజ, తన డైరెక్టర్ ‘ట్రియో’ని రంగంలోకి దిం�