మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావం వల్ల నవంబర్ 1కు మారుతుందని అంతా భావించారు. ‘బాహుబలి ది ఎపిక్’ అంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఈ రెండు భాగాలను కలిపి ఒకేసారి ప్రదర్శించడం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో,…