మాస్ మహారాజ రవితేజ హీరోగా, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా మాస్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర” రేపటి నుంచి గ్రాండ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ స్టైల్, ఎనర్జీ, బాను భోగవరపు దర్శకత్వం కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. Also Read : Ikkis : యుద్ధ గాధతో గర్వం నింపిన.. అగస్త్య నంద తొలి…