Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రేజీ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా మరో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు చిత్ర బృందం. రొమాంటిక్ బీట్స్‌తో సాగే ఈ పాట “హుడియో.. హుడియో” ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునెలా కనపడుతోంది. ఈ పాటలో శ్రీలీల లంగావోణీలో కనిపించిన విజువల్స్ యూత్‌ను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ…