Dashamakan : వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివార విడుదల చేశారు. టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో…
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్‌కి పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా…