మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అందంగా కనిపిస్తూనే, ఆడియన్స్ ని భయపెట్టింది భాంధవి శ్రీధర్. తన డెబ్యు మూవీతోనే ప్రేక్షకులని మెప్పించిన భాంధవి శ్రీధర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే తన ఫొటోలతో ఆకట్టుకునే భాంధవి శ్రీధర్, ఫోటోషూట్ ల పేరుతో ఎప్పుడూ మితిమీరిన స్కిన్ షో చెయ్యలేదు. ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ కలగలిపినట్లు ఉండే ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్స్టాలో…