హారర్ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. సరైన హారర్ సినిమా చూసి చాలా కాలం అయ్యిందని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేసిన ‘మసూద’ సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది. ‘ఆహా’ ప్లాట్ఫామ్ లో ఈ సినిమాని చూసిన వాళ్లు వణుకు పుట్టించే రేంజులో ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘మసూద’లో దెయ్యం ఫేస్ చూపించకుండానే…