భారత్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది.. అదే ఆధార్ కార్డు.. మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన కార్డులలో ఆధార్ ప్రాముఖ్యత ఎక్కువే..అయితే అటువంటి ఆధార్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మన ఆధార్ నెంబర్ ఇతరులకు ఇవ్వడం లాంటిది అసలు చేయకూడదు. ఈ మధ్యకాలంలో కొందరు మోసగాళ్లు ఆధార్ నెంబర్ల ద్వారా అక్రమ మార్గంలో ప్రయోజనాలను పొందుతున్నారు.. మన లావాదేవీలకు సంబందించిన అన్నిటికి ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంటుంది..…