Maruti Suzuki Baleno Down Payment and EMI Calculator: భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి బాలెనో’ ఒకటి. కంపెనీ జూన్‌లో 14,077 యూనిట్లను విక్రయించింది. మారుతి బాలెనో ఒక ప్రీమియం కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్. సరసమైన ధర, మంచి మైలేజ్, సూపర్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ కారణంగా ఇది సక్సెస్ అయింది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం రిలీజ్ అయింది. అందులో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. అప్పటినుంచి ఈ కారు అమ్మకాలు…