భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు నిత్యం ఆటో మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే అధిక సంఖ్యలో వినియోగదారులు మాత్రం ‘మారుతి’ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ఆ నిరీక్షణకు తెరపడనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అధికారికంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ‘మారుతి ఇ విటారా’ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతి…