Home
Maruthi
Maruthi News
-
కామెడీ థ్రిల్లర్ “మంచి రోజులు వచ్చాయి” టీజర్
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. మారుతి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ నిర్మించారు. మేకర్స్ విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు.… -
‘సీటీమార్’ కంటే ముందే ‘పక్కా కమర్షియల్’ ?
కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా తేదీలు, షూటింగ్స్ లో ఉన్న సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇదిలావుంటే, టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్-తమన్నా భాటియా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు గోపీచంద్-రాశిఖన్నా జోడిగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. కాగా సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా… -
మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్.. హీరోయిన్ గా?
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ‘తను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఇటీవల ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ హీరోకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ కుర్ర హీరో దర్శకుడు మారుతితో ఓ సినిమా… -
‘పక్కా కమర్షియల్’ స్క్రిప్ట్ పై మారుతి రీవర్కింగ్ ?
మాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా “పక్కా కమర్షియల్”. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపిచంద్ 29వ సినిమాగా రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగులన్నీ…
తాజావార్తలు
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!